హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్‌పై విద్యార్థుల హర్షం

WNP: బీసీ కాలేజ్ బాలుర హాస్టల్ వార్డెన్ S. నరేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉత్తర్వులు జారీ చేయడం స్వాగతించదగ్గ పరిణామమని బంజారా విద్యార్థి సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు శివనాయక్ అన్నారు. విద్యార్థుల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారు ఎంతటి స్థాయిలో ఉన్నా ఉపేక్షించరాదన్నారు.