MDCL: డిజిటల్ క్రాప్ సర్వేలో ప్రతి రైతు సాగుచేస్తున్న పంటల వివరాలను కచ్చితంగా నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కె. చంద్రకళ కోరారు. వ్యవసాయ విస్తరణాధికారి పర్యవేక్షణలో ప్రతి సర్వే నంబరులో సాగవుతున్న పంట రకం, విత్తన తేదీ, పంట దశ తదితర అంశాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. ప్రతి గ్రామానికి ఓ సర్వేయర్‌ను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ
'పంటల వివరాలు నమోదు చేయించుకోవాలి'


