ASF: కాగజ్ నగర్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఆన్‌లైన్ మట్కా ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో ఎస్సై ప్రవీణ్ కుమార్ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సంఘం బస్తీకి చెందిన ఎండీ సమీర్ ఆన్‌లైన్ మట్కా ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని నుంచి రూ.6,500 నగదు, ఒక మొబైల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
తెలంగాణ
ఆన్‌లైన్‌లో మట్కా ఆడుతున్న వ్యక్తి అరెస్ట్


