JGL: మద్యం మత్తులో భార్యపై భర్త దాడి చేసిన ఘటన మెట్‌పల్లి బస్టాండ్ చౌరస్తాలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి రోడ్డు మధ్యలో బస్సును అడ్డుకుని డ్రైవర్‌తో గొడవకు దిగాడు. వద్దని వారించిన భార్యపై పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుకున్న స్థానికులతోనూ దురుసుగా ప్రవర్తించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
తెలంగాణ
మద్యం మత్తులో భర్త వీరంగం.. భార్యపై దాడి


