NRPT: మక్తల్ మండలం దాసర్ దొడ్డి గ్రామంలో వీధి కుక్కల బెడద తీవ్రమైందని, చిన్న పిల్లలు బయటకు రావాలన్నా భయపడే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట కుక్కలు గుంపులుగా రోడ్లపై సంచరిస్తున్నాయని, అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: వీధి కుక్కల బెడదతో తీవ్ర భయాందోళనలో ప్రజలు


