MDCL: జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెల మూడో శనివారం ‘బ్యాగ్‌లెస్ డే’ నిర్వహిస్తున్నారు. అదేరోజు పేరెంట్-టీచర్ మీటింగ్(PTM) చేపడుతున్నారు. జాతీయ విద్యావిధానం-2020లో భాగంగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఏడాదిలో 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పుస్తకాల భారాన్ని తగ్గించి, ఒత్తిడి లేని అభ్యసనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
తెలంగాణ
MDCLలో ప్రతి నెలా ‘బ్యాగ్‌లెస్ డే’.. అదే రోజు PTM


