హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో సదరం పరీక్షలు

MLG: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గురువారం (నేడు) దివ్యాంగులకు సదరం పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే పరీక్షలు ఉంటాయని దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. అర్హులు ఉదయం 9.30 గంటలకు వైద్య నివేదికలు, ఆధార్ కార్డు, మీ-సేవ రసీదుతో హాజరుకావాలని సూచించారు.