GDWL: 2009 సంవత్సరంలో అలంపూర్ పట్టణానికి కృష్ణ నది వరదలు వచ్చాయి. దీంతో చాలామంది ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఇందులో భాగంగా అప్పట్లో ప్రభుత్వం స్పందించి నిరాశ్రయులైనా వరద బాధితులకు 42 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. కానీ బాధితులకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయలేదు. దీంతో ఇలా ముళ్ళ చెట్లతో ఈ స్థలం నిరుపయోగంగా దర్శనమిస్తుంది.
తెలంగాణ
'వరద బాధితులకు స్థలాలను పంపిణీ చేయండి'


