MDK: ఎన్ఎస్‌యూఐ నూతన అధ్యక్ష బాధ్యతలను చి. అక్షయ్ చేపట్టారు. విద్యార్థుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ, జిల్లాలో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని ఆయన తెలిపారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అక్షయ్‌కు కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
NSUI జిల్లా అధ్యక్షుడిగా అక్షయ్


