HYD: గ్రేటర్ హైదరాబాద్‌లో పేరుకుపోతున్న చెట్ల కొమ్మలు, ఆకులు, ఉద్యానవన వ్యర్థాలను ఇక వృథాగా పడేయకుండా వినియోగించేందుకు సీఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రీన్ వేస్ట్‌ను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి బయోబ్రిక్వెట్లుగా తయారు చేసి పరిశ్రమలకు ఇంధనంగా అందించనుంది. పీపీపీ విధానంలో అధునాతన ప్లాంట్ ఏర్పాటుకు సాంకేతిక భాగస్వాములను ఆహ్వానించింది.
తెలంగాణ
గ్రీన్ వేస్ట్‌తో బయోబ్రిక్వెట్ల తయారీ


