HYD: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక హిందూ యువతితో ఫోన్‌లో అమర్యాదగా, ప్రలోభపెట్టేలా ప్రవర్తించిన రెడ్ హిల్స్ వాటర్ వర్క్స్ విభాగపు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని MLA రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో ఆధారాలను అధికారులకు పంపాను అని చెప్పారు. వాటర్ బోర్డు MD అశోక్ రెడ్డి సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
అనుచితంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి: రాజాసింగ్


