PDPL: అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న పెద్దకాల్వలకు చెందిన మద్దుల అంజయ్యకు రూ.2.50 లక్షలు, జూలపల్లి మండలం కోనరావుపేటకు చెందిన బొడ రమాదేవికి రూ.లక్ష ఎల్ఓసీ చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు బుధవారం అసెంబ్లీ ఆవరణలోని తన ఛాంబర్‌లో కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మేరకు బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్


