MBNR: భూత్పూర్ జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. గొర్రెల లోడుతో వెళ్తున్న డీసీఎం రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ సూచిక బోర్డును ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనంలో ఉన్న గొర్రెలన్నీ సజీవ దహనమయ్యాయి. డ్రైవర్ రషీద్ ఖాన్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు 108 ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: ఘోర అగ్ని ప్రమాదం.. గొర్రెలు సజీవ దహనం


