హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంటైనర్‌ను ఢీకొన్న కారు.. తప్పిన ప్రమాదం

NZB: ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్‌పల్లి శివారులో బుధవారం రాత్రి కారు కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. ఘటనతో దాదాపు గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, అనంతరం వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.