ASF: కాగజ్ నగర్ అటవీ ప్రాంతాల్లో అక్రమంగా చెట్ల నరికివేత, అటవీ భూముల ఆక్రమణ, వన్యప్రాణుల వేట, ఇతర అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు నిరంతర పెట్రోలింగ్, రక్షణ గస్తీ వాహన తనిఖీలు, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. అటవీ సిబ్బంది ప్రతిరోజు తమ పరిధిలోని అటవీ ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, అనుమానస్పద కార్యకలాపాలపై తక్షణమే చర్యలు తెలిపారు.
తెలంగాణ
'అడవులు, వన్యప్రాణుల రక్షణకు పకడ్బందీ చర్యలు'


