BHNG: తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం పిలుపు మేరకు బుధవారం చౌటుప్పల్‌లోని గాంధీ పార్కు ఆవరణలో స్థానిక డిగ్రీ కళాశాలల ఆధ్వర్యంలో భారీ మానవహారం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాలల యాజమాన్య ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ
'ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి'


