హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పోలీసుల తనిఖీలు!

BHNG: మోత్కూరు శాసనసభ ముట్టడి కార్యక్రమానికి ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో మోత్కూరు మండలంలో పోలీసులు ముందస్తు ముమ్మర తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌కు వెళ్లే అవకాశం ఉందనే సమాచారంతో బీఆర్‌ఎస్‌వీ మండల అధ్యక్షుడు పబ్బు ప్రవీణ్‌ను అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.