హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్

NZB: ఈ నెల 12న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి భరత లక్ష్మీ సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాజీ పడదగిన పెండింగ్ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు.