హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRPT: విద్యుత్ తీగల ఏర్పాటు కారణంగా సూర్యాపేట పట్టణం-1 పరిధిలో గురువారం సరఫరాలో అంతరాయం నెలకొంటుందని ఏఈ సురేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు జాతీయ రహదారి సర్వీసు రోడ్డులోని వరుణ్ ఫర్నీచర్ పరిధి నుంచి మహా లక్ష్మీ ఫంక్షన్ హాల్ వరకు, మంజీరా వాటర్ ప్లాంటు పరిధిలో అంతరాయం ఉంటుందన్నారు.