హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు పట్టుబడిన వాహనాల వేలం

NLG: దేవరకొండ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను శుక్రవారం వేలం వేయనున్నట్లు ఎక్సైజ్‌ సీఐ సాయికిరణ్‌రెడ్డి నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. ద్విచక్ర వాహనాలకు రూ.10 వేలు, ఫోర్‌వీలర్లకు రూ.30 వేల డిపాజిట్‌ చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వేలంలో వాహనం కొనుగోలు చేయకపోతే డిపాజిట్‌ తిరిగి ఇస్తామని తెలిపారు.