BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. బుధవారం సుమారు 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 1,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, 303 మంది భక్త దంపతులు వ్రతాన్ని ఆచరించారు. అలాగే ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, ప్రధాన బుకింగ్, తదితరులు భాగాల నుంచి ఆదాయం వచ్చింది.
తెలంగాణ
యాదాద్రి దేవస్థాన నిత్య ఆదాయ వివరాలు


