హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమ్మెబాట పట్టిన భూపాలపల్లి రైస్ మిల్లర్లు

BHPL: జిల్లాలో రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లాలోని రైస్ మిల్లర్లు బుధవారం నుంచి మిల్లింగ్ కార్యకలాపాలను నిలిపివేసి సమ్మె చేపట్టారు. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలు,పెరుగుతున్న నిర్వహణ వ్యయాలను పరిష్కరించాలని కోరుతూ అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్లపై తక్షణమే స్పందించాలన్నారు.