NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1080.40 అడుగులు, నిల్వ 46.057 టీఎంసీలుగా నమోదైంది. గత 24 గంటల్లో 2,697 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,056 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 37.501 టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు


