JN: జనగామ పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో రైలు కిందపడి కళ్లెం సుధాకర్ (34) ఆత్మహత్య చేసుకున్నాడు. లింగాలఘనపురం మండలం కళ్లెం గ్రామానికి చెందిన సుధాకర్ మద్యానికి బానిసై ఒంటరిగా ఉంటున్నాడు. బుధవారం జనగామకు వచ్చిన ఆయన గూడ్స్ రైలు కిందపడి మృతి చెందాడు. మృతదేహాన్ని జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించిన జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య


