హైదరాబాద్: 28°C
తెలంగాణ

కన్నబిడ్డనే అమ్మాలనుకుంది..!

RR: ఎల్బీనగర్ PS పరిధిలో 8 రోజుల పాపను రూ.30 వేలకు అమ్మేందుకు యత్నించిన లాల్మోన్ ఖాటూన్ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. దత్తత కోసం సంప్రదించిన ముఖ్తర్ బేగ్ అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా, విచారణలో ఆమె ఆ శిశువుకు స్వయానా తల్లి అని తేలింది. ప్రస్తుతం తల్లీబిడ్డలను రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.