HYD: శ్రీ పంచముఖ సంకట హర మహా గణపతిగా కొలువుదీరనున్న ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు దాదాపు పూర్తయ్యాయి. శిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలో మట్టితో రూపొందుతున్న ఈ విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. వినాయక చవితికి రెండు రోజుల ముందే పనులు పూర్తి చేసి, రేపు నేత్రోన్మీలనం, ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించనున్నారు.
తెలంగాణ
VIDEO: రేపు ఖైరతాబాద్ మహాగణపతికి నేత్రోన్మీలనం


