హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

HNK: హన్మకొండ నగరంలో విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా కలెక్టరేట్ ఉపకేంద్రం పరిధిలోని సుబేదారి, ఎక్సైజ్ కాలనీ, కేఎల్ఎన్ రెడ్డి కాలనీ, రామాలయం, కలెక్టరేట్, జులైవాడ, పోస్టల్ కాలనీ, అలీపురా, కేడీకాలనీ, రైతుబజార్ ప్రాంతాల్లో గురువారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని హనుమకొండ టౌన్ డీఈ సాంబరెడ్డి తెలిపారు.