హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ప్రవేశాలకు మరో అవకాశం!

HYD: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ ప్రవేశాల గడువును పొడిగించింది. అర్హత గల విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ట్యూషన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ చేయాలనుకునే అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.