హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆత్మహత్యలలో పాలమూరుకు మొదటి స్థానం

MBNR: 2026వ సంవత్సరంలో ఆత్మహత్యలలో పాలమూరు జిల్లా మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు దాదాపు 164 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకునే వారిలో మహిళల కంటే పురుషులే అధికంగా ఉంటుండడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలోని వనపర్తిలో మాత్రమే ఆత్మహత్యల విషయంలో అట్టడుగు స్థానంలో కొనసాగుతుంది.