హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడా ప్రోత్సాహానికి నిధులు మంజూరు

MBNR: క్రీడలను క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 678 పాఠశాలలకు ప్రభుత్వం క్రీడా నిధులను మంజూరు చేసింది. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 557 ఆట స్థలాలు ఉన్న పాఠశాలలకు 58.40 లక్షల రూపాయలు, ఆట స్థలం లేని 121 పాఠశాలకు 7 లక్షల రూపాయలను నిధులు విడుదల చేసింది. అత్యధికంగా నాగర్‌కర్నూలు జిల్లాకు 2.69 కోట్లు విడుదల చేసింది.