హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యాటకరంగా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: కలెక్టర్

BDK: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపడతామని కలెక్టర్‌ అంకిత్‌ తెలిపారు. చారిత్రక,సాంస్కృతిక, సహజపర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించి, వాటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.