BDK: జిల్లాలోని నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. లక్ష్మీదేవిపల్లి లో వీవీసీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో 90 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఈనెల 11న ఉదయం 10 గంటలకు అక్కడే జరిగే జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు. 18-25 మధ్య వయసు ఉండి ఐటీఐ,ఇంటర్, పూర్తి చేసిన వారు అర్హులన్నారు.
తెలంగాణ
లక్ష్మీదేవిపల్లిలో 90 ఉద్యోగ ఖాళీలు


