హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వినాయక వేడుకలకు సర్వం సిద్ధం: కమిషనర్

​MDK: రామాయంపేటలో వినాయక నవరాత్రి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ రవీందర్ తెలిపారు. పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చెరువుల వద్ద క్రెయిన్లు, విద్యుత్, బారికేట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేడుకల్లో ప్లాస్టిక్ నిషేధించాలని, ప్రసాదాలలో నాణ్యత పాటించాలని సూచించారు.