హైదరాబాద్: 28°C
తెలంగాణ

అప్పుల భారంతో రైతు ఆత్మహత్య!

NLG: పంట నష్టం, అప్పుల భారం పెరుగుతుందనే ఆందోళనతో రైతు సూసైడ్ చేసుకున్న ఘటన చండూరు మండలం బోడంగిపర్తి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్కే జానీమియా సుమారు 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. అప్పుల భారంతో నిన్న ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.