SRD: పటాన్‌చెరు పరిధి అమీన్‌పూర్‌లో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న తెలుగు రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 1.76 కిలోల ఎండు గంజాయి, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. NHO బృందం, సీఐ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణ
గంజాయి విక్రేత అరెస్ట్.. సరుకు స్వాధీనం


