MDK: తూప్రాన్ పట్టణంలోని కల్లు దుకాణాలపై బుధవారం రాత్రి ఈగల్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. ఈగల్ ఫోర్స్ DSP పుష్పక్ కుమార్ ఆధ్వర్యంలో కల్లు దుకాణాలపై ఏకకాలంలో దాడులు చేశారు. కల్లు దుకాణాలలో అమ్మకాలు చేస్తున్న కల్లు శాంపిల్స్ సేకరించారు. దాడులు అనంతరం కేసులు నమోదు చేశారు. వివరాలు తెలిపేందుకు అధికారులు నిరాకరించారు.
తెలంగాణ
VIDEO: కల్లు దుకాణాలపై ఈగల్ ఫోర్స్ దాడి


