హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లన్నపై రెడ్డి సంఘం ఫిర్యాదు!

NLG: రెడ్డిలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రెడ్డి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలో 1, 2 టౌన్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నెల 5న నకిరేకల్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అవమానకరంగా వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు.