NLG: జాతీయ రహదారి-65పై హోటళ్లు, దబాల్లో ఆహార భద్రతా అధికారులు బుధవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. టీజీ సేఫ్ కమిషనర్ ఆదేశాలతో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేపట్టారు. చిట్యాల మండల శివారులోని బ్లూ ఫాక్స్ మినర్వా కేఫ్ గడువు ముగిసిన పదార్థాలు, అపరిశుభ్ర వంటగది, నేలపై ఆహార పదార్థాలు ఉంచినట్లు గుర్తించారు.
తెలంగాణ
హోటళ్లు, దబాల్లో అధికారుల ఆకస్మిక తనిఖీలు


