SRD: అనారోగ్యంతో కన్నుమూసిన సంగారెడ్డి మహిళా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ హరిప్రసాద్ భౌతికకాయానికి ఎస్పీ పారితోష్ పంకజ్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. 1993 బ్యాచ్‌కి చెందిన ఆయన సేవలను స్మరించుకుంటూ, కుటుంబానికి పోలీసు శాఖ తరఫున పూర్తి అండగా ఉంటామని భరోసానిచ్చారు.
తెలంగాణ
హెడ్ కానిస్టేబుల్ మృతి పట్ల ఎస్పీ సంతాపం


