హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలి: కలెక్టర్

KMM: జిల్లా పర్యాటక రంగానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా 3 ఏళ్ల యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని బుధవారం కలెక్టర్‌ దివాకర అధికారులను ఆదేశించారు. పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్రాధాన్య పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని, PPP పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు.