SRD: ఈనెల 16న జిల్లా కేంద్రంలో సైన్స్ డ్రామా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి వెల్లడించారు. 6-10 తరగతుల విద్యార్థులు అర్హులని, గురువారం మధ్యాహ్నం 2 గంటల్లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
జిల్లా సైన్స్ కేంద్రంలో సైన్స్ డ్రామా పోటీలు


