SDPT: జిల్లాలో వినాయక చవితి వేడుకల సందడి పతాక స్థాయికి చేరింది. పట్టణంతో పాటు పల్లెల్లోనూ మండపాల ఏర్పాటు ముమ్మరంగా సాగుతోంది. పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన విగ్రహాలను భక్తులు ముందుగానే మండపాలకు తరలించి అందంగా అలంకరిస్తున్నారు. బుధవారం సాయంత్రం సిద్దిపేట విక్టరీ చౌరస్తా మీదుగా విగ్రహాలను ఘనంగా ఊరేగింపుగా తీసుకెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ
VIDEO: వీధివీధినా గణనాథుల ప్రతిష్ఠాపనకు సర్వం సిద్ధం


