హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా వినాయక చవితి జరుపుకోవాలి: డీఎస్పీ

MDK: నర్సాపూర్‌లో డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మండపాల వద్ద కాపలా ఉండాలని, డీజే సౌండ్లు ఏర్పాటు చేయవద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఛైర్‌పర్సన్ లక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.