MDK: పెండింగ్ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెలలో హైదరాబాద్‌లో తలపెట్టిన భారీ నిరసన పోస్టర్‌ను అల్లాదుర్గం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు సమావేశమై, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యదర్శులు పాల్గొన్నారు.
తెలంగాణ
కార్యదర్శుల ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణ


