హైదరాబాద్: 28°C
తెలంగాణ

'3వ జర్నలిస్టు మహాసభ పోస్టర్ ఆవిష్కరణ'

MBNR: జిల్లాకేంద్రంలోని క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈనెల 13 న నిర్వహించనున్న టీయుడబ్ల్యుజే హెచ్ 143 జర్నలిస్టు యూనియన్ 3వ మహాసభ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ బుధవారం రాత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు నిలవాలన్నారు.