హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ ఉత్సవాలు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు

SDPT: గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల ట్రాఫిక్, భద్రత కోసం నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో పత్రాలు సమర్పించాలని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ కోరారు. భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకుంటూ.. పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.