హైదరాబాద్: 28°C
తెలంగాణ

హోటళ్లపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు

నిర్మల్‌లోని పలు హోటళ్లపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ సునీత తనిఖీలు నిర్వహించారు. నాణ్యత ప్రమాణాలు పాటించని ఆహార పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత హోటళ్ల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.