ఖమ్మం టీటీడీసీ నందు ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఖాళీగా ఉన్న 20 పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పదో తరగతి, ఐటిఐ, ఇంటర్, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి, 18-30 ఏళ్ళు కలిగిన వారు అర్హులని ఆమె తెలిపారు.
తెలంగాణ
రేపు జిల్లాలో జాబ్ మేళా..!


