SDPT: రెడ్డి వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షుడు కరెడ్ల రఘునందన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మద్దూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడటం తగదన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలి: రెడ్డి జాగృతి


