హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి'

SRPT: జిల్లాల వారీగా పర్యాటక సామర్థ్యాన్ని గుర్తించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఏ. వాణి ప్రసాద్ సూచించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ తేజస్ నందాల్ పవార్ పాల్గొన్నారు. పీపీపీ విధానంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి మౌలిక వసతులు కల్పించాలని ప్రసాద్ సూచించారు.